స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం మార్చి నెల 30 నుండి మొదలు...శ్రీ దేవీ భాగవతం ఎనిమిదొవ స్కంధం ఇరవై నాలుగొవ అధ్యాయం ప్రకారం వసంత నవరాత్రుల నివేదనలు
మాస నివేదన:పంచబోజ్యపదార్దములు
తిథి నివేదనలు:
పాడ్యమి :ఆవు నెయ్యి
విదియ: పంచదార
తదియ: క్షీరం
చవితి:ఆపూపములు
పంచమి: అరటి పండు
షష్ఠి: తేనె
సప్తమి: బెల్లం
అష్టమి: నారికేళం
నవమి: పేలాలు
Comments
Post a Comment